-
Home » Forward media with caption
Forward media with caption
WhatsApp Two Features : వాట్సాప్‌లో రెండు కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. క్యాప్షన్‌తో ఫార్వార్డ్ మీడియా ఆప్షన్ వచ్చేసింది.. చెక్ చేశారా?
November 30, 2022 / 04:45 PM IST
WhatsApp Two New Features : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) మెరుగైన అనుభవాన్ని అందించేందుకు యూజర్ల కోసం రెండు కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది. మెసేజింగ్ యాప్ ఇప్పుడు iOS యూజర్లను క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది.