Home » Fossils of turtle
కారు అంతటి పరిమాణం ఉండే తాబేళ్లు ఒకప్పుడు జీవించి ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2016లో స్పెయిన్ లోని కోల్ డి నార్గోలోని కాల్ టెర్రాడెస్ లో 2016లో దొరికిన శిలాజాలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. 3.7 మీటర్ల పొడవు ఉండే