Home » fought
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ జవాన్ తండ్రి ఇచ్చిన వీడియో సందేశం వైరల్ అవుతోంది. గల్వాన్ ఘర్షణలపై రాజకీయాలు చేయొద్దని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ లీడర్స్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ దీనికి ఏం సమాధానం చెబుతారు ? అంటూ ప�