-
Home » Found at Home
Found at Home
ఏసు ప్రభువు వచ్చి బతికిస్తాడని.. నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. దుర్వాసన రావడంతో..
February 17, 2026 / 08:38 AM IST
Hyderabad : హైదరాబాద్ నగరం పరిధిలోని కూకట్పల్లి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చనిపోయి నాలుగు రోజులైనా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థనలు జరిపింది ఓ కుటుంబం.