found dead in Jodhpur

    రాజస్థాన్ లోని ఒకే ఇంటిలో 11మంది పాకిస్థానీలు ఆత్మహత్య..!!

    August 9, 2020 / 02:28 PM IST

    రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏ కష్టం వచ్చిందోగానీ..ఒకే కుటుంబానికి చెందిన 11మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని దేచు పోలీసు స్టేషన్‌ పరిధిలోని లొడ్టా గ్రామంలోని పొలంలో ఉన్న చిన్న ఇంటిలో శనివార�

10TV Telugu News