Home » Four bodies
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వాటిలో ఓ మృతదేహం మహిళది కాగా.. మిగిలిన మూడు మృతదేహాలు పదేళ్లలోపు చిన్నారులవి. మృతదేహాలను గుర్తించిన వెంటనే స్థానికుల�