four cats

    షాకింగ్ వీడియో : నాగుపామును రౌండప్ చేసి..హడలెత్తించిన పిల్లులు

    September 17, 2019 / 07:38 AM IST

    నాగుపాము పడగ విప్పిందంటే ఎంతటివారైనా పరుగుపెట్టాల్సిందే. కానీ నాలుగు పిల్లలు నాగుపాముకు చుక్కలు చూపెట్టాయి. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేశాయి. భయపెట్టాయి. తోకముడిచి పారిపోయేలా చేశాయి. పెరటిలోకి వచ్చిన నాగుపామును నాగుపామును నాలుగు పిల్లులు హ

10TV Telugu News