-
Home » Four deaths
Four deaths
Delta Plus Variant: పెరుగుతోన్న డెల్డా ప్లస్ కేసులు ప్రమాదం.. వ్యాక్సిన్ వేసుకోని వారిలో వేగంగా వ్యాప్తి!
June 27, 2021 / 01:20 PM IST
కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభుత్వ ఆందోళనను రెట్టింపు చేస్తోంది.