Four family members Aziram Bee

    ఇంటిలో నిమ్మకాయలు,పసుపు,కుంకుమ..కుటుంబమంతా అనుమానాస్పద మృతి

    August 14, 2020 / 12:18 PM IST

    వనపర్తి జిల్లాలో ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉండటంతో మృత్యువు కరాళ నృత్యం చేసినట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు ..ఆ ప్రాంతమంతా మృతదేహాలు, ఇంట్లో నిమ్మకాయలు, పసుపు కుంకుమలు, చెంబులు..కు

10TV Telugu News