Four Girls

    UP : యమునా నదిలో నలుగురు బాలికలు గల్లంతు..గజ ఈతగాళ్లతో గాలింపు

    June 16, 2021 / 02:45 PM IST

    ఉత్తరప్రదేశ్‌లోని ఔరారియా జిల్లాలో ఫరిహ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకంది. యమునా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు బాలికలు గల్లంతయ్యారు. యమునానది ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయారు. స్నానానికి ఐదుగురు బాలికలు వెళ్లగా నలుగురు నీటి ప్రవాహానికి క�

10TV Telugu News