Home » four human skulls
ఒడిశా కటక్ జిల్లాలోని జగత్ పూర్ సమీపంలోని ఓ నదీ తీరంలో శుక్రవారం (మే29,2020) మానవ పుర్రెలు బైటపడ్డాయి. ఈ సంఘటనతో స్థానికులో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జగత్‌సింగ్‌పూర్ జిల్లా తిర్తోల్ పోలీసు స్టేషన్ పరిధి కృష్ణనందపుర గ్రామంలో ఈ పరిస్థితు�