Home » four marriages
ముందుగా మన్నార్‌కుడికి చెందిన యువకుడిని పెళ్ళాడింది. కేవలం పదంటే పది రోజులకే నగలు, నగదుతో పరారైంది. అటు పిమ్మట మధురైకి చెందిన సెంథిల్‌కుమార్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇతడితో ఏడాది పాటు జీవించింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఏపీలోని విశాఖలో ఒకరికి తెలియకుండా మరోకరిని నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు ఉదంతం మరువక ముందే తమిళనాడులోనూ ఇలాంటి సీనే రీపీట్ అయ్యింది.