Home » Four psychos attacked
తిరుపతి రుయా హాస్పిటల్ ఆవరణలో సైకోలు వీరంగం సృష్టించారు. రుయా హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందితో నలుగురు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. ఘర్షణకు దిగారు. హాస్పిటల్ క్యాంపస్ లోకి దూసుకువస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సదర