Four Rajya sabha seats

    ఆ నాలుగు సీట్లు ఎవరికో? : రాజ్య‌స‌భ రేసులో కొత్త ముఖాలు!

    February 22, 2020 / 05:51 PM IST

    ఏపీలో రాజ్యసభ ఎంపీల సీట్ల పోట్లాట మొదలైంది. రాజ్యసభ సీట్ల కోసం నేతలంతా ఆశగా చూస్తున్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానించడంతో రాజ్యసభ రేసు మొదలైంది. ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వరంతా ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం లాబీయింగ్ కూడా మొ�

10TV Telugu News