Home » four-Test series
India – England Test match : చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా.. సుమారు ఏడాది తర్వాత సొంత గ్రౌండ్‌లో పూర్తిగా నిరాశపర్చింది. కెరీర్ లో 100 వ టెస్ట్ ఆడుతున్న కెప్టెన్ జో రూట�