Home » Four TRS Leaders
తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ నలుగురు కీలక పాత్ర పోషించాల్సిందే. ప్రతి ఎన్నికలోనూ వారిలో ఎవరో ఒకరు చురుకైన పాత్ర పోషించడం ఇప్పటి వరకూ చూశాం. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ కవిత…