fox attack boy

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు నెలల చిన్నారిపై నక్క దాడి

    November 19, 2020 / 12:52 PM IST

    fox attack boy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు నెలల బాలుడిపై నక్క దాడి చేసింది. ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలుడిపై దాడిచేసిన నక్క పది అడుగుల దూరం లాక్కెళ్లింది. పాల్వంచకు 40 కిలోమీటర్ల దూరంలో..దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన పల్లె రాళ్లచెలకలో ఈ ఘ�

10TV Telugu News