Home » Foxconn Chairman Young Liu
సీఎం కేసీఆర్కు ఫాక్స్కాన్ చైర్మన్ లేఖ
తెలంగాణలో అభివృద్ధిని, హైదరాబాద్ నగరాన్ని చూసి తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీయు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధిపై సీఎం చూపించిన వీడియో తనను ఎంతగానో ఆకట�