Home » Foxconn invest
ఇప్పటి వరకు ఐఫోన్లు సహా పలు రకాల సెమికండక్టర్లు తయారు చేస్తున్న ఫాక్స్కాన్ ఇకనుంచి ఎయిర్ పాడ్లు కూడా తయారు చేయనుంది. ఎయిర్ పాడ్లను చైనా కంపెనీలు తయారు చేస్తుండగా, చైనా నుంచి తయారీని ఇతర దేశాల్లో విస్తరించాలన్న లక్ష్యంలో యాపిల్ ఉండగా, అందు�