Home » Foxconn's plant
ఆపిల్ ఫోన్లు తయారుచేసే కంపెనీ ప్లాంట్ మరో మూడు రోజులు మూతపడనుంది. చెన్నైలోని ఫాక్స్ కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లను తయారుచేస్తోంది. మరో మూడు రోజుల పాటు ప్లాంట్ మూసివేయనున్నారు.
ఆపిల్ ఫోన్లు తయారుచేసే కంపెనీ ప్లాంట్ మూసివేయనుంది. భారతదేశంలో ఫాక్స్ కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లను తయారుచేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ ప్లాంట్ మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు.