-
Home » Foxit Reader
Foxit Reader
PDF Password : మీ పీడీఎఫ్ ఫైల్‌కు పాస్వర్డ్ ఉందా? ఎలా తొలగించాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
February 21, 2023 / 07:04 PM IST
PDF Password : సాధారణంగా మెయిల్ ద్వారా పొందే చాలావరకూ ఫైళ్లు ప్రొటెక్ట్ మోడ్‌లో ఉంటాయి. పీడీఎఫ్ వంటి ఇతర అధికారిక డాక్యుమెంట్లను ఎక్కువగా మెయిల్ ద్వారా పంపుతుంటారు. అలాంటి పైళ్లలో PDF ఫార్మాట్ డాక్యుమెంట్లు అధికంగా ఉంటాయి.