Home » Foxtail Millet Cultivation
Millet Cultivation : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై చూపే ప్రభావం వలన మరల చిరుధాన్యాల సాగుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
Foxtail Millet Cultivation : చిరుధాన్యాల్లో కొర్రలది విశిష్ఠ స్థానం. అన్ని చిరుధాన్యాల కంటే కొర్రయొక్క పంట కాలపరిమితి చాలా తక్కువ. కేవలం మూడు నాలుగు వర్షాలతో పంట పూర్తవుతుంది..
అండు కొర్ర సాగు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కనుమరుగవుతున్న దశలో ఆరోగ్య ఉపయోగాలరిత్యా తిరిగి అండుకొర్ర సమాజంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పంట బెట్టను, వేడిని తట్టుకుంటుంది. లోతట్టు, వర, ముంపు ప్రాంతాల్లో కూడా సాగుకు అనుకూలం .