-
Home » France Fine Google
France Fine Google
Google Fine : గూగుల్‌కు భారీ జరిమానా.. అందుకేనా?
July 13, 2021 / 02:05 PM IST
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ 'గూగుల్'కు ఫ్రాన్స్‌కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన కింద ఆల్ఫాబెట్ గూగుల్ కు భారీ జరిమానా విధించింది.