-
Home » France Police
France Police
Yogi Adityanath: జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ‘యోగి మోడల్’ అంటూ సీఎం కార్యాలయం ట్వీట్.. అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు
July 2, 2023 / 12:24 PM IST
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందని, ఫేక్ అకౌంట్ల ట్వీట్లతో ఆనందాన్ని పొందుతున్నారని ఎద్దేవా చేశారు.