Home » France. Terror
teacher killed in france :ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఓ దుండగుడు ఉపాధ్యాయుడి తల నరికేశాడు. విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త కార్టున్లను చూపించాడని ఆగ్రహంతో ఈ చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ధుండగుడిని కాల్చి చంపేశారు. ఉగ్రవాద