-
Home » France vs Morocco
France vs Morocco
FIFA World Cup: ఫైనల్కు చేరిన ఫ్రాన్స్.. సంబురాలు చేసుకున్న అభిమానులు (ఫొటో గ్యాలరీ)
December 15, 2022 / 10:23 AM IST
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ సెమిఫైనల్ రెండో మ్యాచ్ లో బుధవారం రాత్రి ఫ్రాన్స్, మొరాకో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోపై విజయం సాధించింది. దీంతో స్టేడియంలో, ఫ్రాన్స్ లోనూ ఆ దేశ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా పేలుస్తూ సంబు�