Home » Frances Haugen
భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ఫేస్బుక్ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందా?
ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఫేస్ బుక్ సర్వీసుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి.