Home » frankly speak with TNR
కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. రోజుకు లక్షలలో కేసుల నమోదుతో పాటు వేల మందిని పొట్టన బెట్టుకుంటుంది. ఇందులో తెలుగు ప్రముఖులు, జర్నలిస్టులు, నటులు సైతం ఉన్నారు. తాజాగా ప్రముఖ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్ కరోనాతో కన్నుమూ