Home » Fraud Calls
మీరు SBI ఖాతాదారులా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తుంటారా? తస్మాత్ జాగ్రత్త. మీ బ్యాంకు అకౌంట్ డేంజర్లో ఉన్నట్టే. సైబర్ నేరగాళ్లకు పుట్టినిల్లు అయిన ఆన్లైన్లో మీ ప్రతి మూవెంట్ గమనిస్తూనే ఉంటారు హ్యాకర్ల