Home » fraud gang
Visakha police busted fraud gang, arrested : విశాఖ జిల్లా అనకాపల్లి గవర పాలెనికి చెందిన భీశెట్టి లోకనాధం(30) అనే వ్యక్తి గతనెల 27 తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఇల్లు శుభ్రం చేస్తుండగా రెండు పిస్టళ్లతో పాటు 18 బుల్లెట్లు దొరికాయి. వెంటనే వారు పో�