Home » Fraud Gang Arrest
ఎలా మోసం పోయాడో.. అలాగే మోసం చేయాలనుకున్నాడు. అపరితవ్యక్తుల ద్వారా డబ్బులు పోగోట్టుకున్న అతడు.. అపరిచిత వ్యక్తిగా మారాడు.
టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా ఇందులో బాధితులున్నారని తెలిపారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందన్నారు.