Home » free accommodation
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన ఉద్యోగులకు నవంబర్ 1 నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.