Home » Free Benefits
దేశీయంగా అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు రకాల సేవలు అందిస్తోంది. బ్యాంక్ ఖాతా ఓపెనింగ్ సర్వీస్ ద్వారా ప్రతి ఒక్క సామాన్యుడికి అకౌంట్ ఉండే అవకాశం కల్పించింది.