Home » Free Bird
హై రేంజ్ స్కిన్ షో.. హాట్ హాట్ డెసిషన్స్ తో సమంతా తనవైపే ఫోకస్ షిఫ్ట్ అయ్యేలా చేస్తోంది. పెళ్లికి ముందు చూపించిన గ్లామర్ షోకు మించి.. డైవర్స్ తర్వాత మరింత రెచ్చిపోతుంది.