-
Home » free bus facility
free bus facility
తెలంగాణలోని విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఉచిత బస్సు సౌకర్యం.. కానీ, వారికి మాత్రమే వర్తింపు..!
June 7, 2026 / 08:09 AM ISTTelangana Govt : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని సమాచారం.