Home » Free Bus Run For Women
Free Bus Scheme : నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!
ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను అతి త్వరలో అమలు చేస్తాం.