Home » free corona treatment in private corporate hospitals
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. డబ్బు చెల్లించనిదే కొన్నిచోట్ల మృతదేహాలను కూడా ఇవ్వకప�