Home » Free Corona vaccine
ఇప్పటి వరకు మన దేశంలో 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తుండగా 18 సంవత్సరాలు నిండిన వారికి నగదు చెల్లింపుతో వ్యాక్సిన్ అందిస్తుంది. కాగా.. రేపటి నుండి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన అందరికి ఫ్రీ వ్య�