Home » Free Covid Shot
బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చే ఐదేళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సమయంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది నితీష్ కేబినెట్. బీహార్లో కరోనా వ్యాక్సిన్ను ఫ్రీగా ఇవ్వడంపై కేబినెట్ నుంచి అనుమతి లభించింది. అదే సమయంలో, 20 లక్షల �