Home » Free Device
కరోనా వైరస్ పరీక్ష నిర్వహించే కొత్త ఎలక్ట్రిసిటీ ఫ్రీ (విద్యుత్ రహిత) డివైజ్ అందుబాటులోకి వస్తోంది. కరోనా వైరస్ టెస్టులో భాగంగా బాధితుల నుంచి లాలాజాల శాంపిల్స్ వేరు చేయడంలో ఈ విద్యుత్ డివైజ్ ను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. మన భారతీయ శాస్త్రవే�