Home » Free Freshwater Scheme
Free Fresh water Scheme : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఉచిత తాగునీటిని నగరవాసులకు సరఫరా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అన్నట్టుగానే జనవరి 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. తమకు ఉచితంగా నీరు అందుతుందని గ్రేటర్ ప్రజలు భావించారు. అయితే తమ అశల�