-
Home » free gifts possible
free gifts possible
Apple India Diwali Sale : ఈ 26 నుంచే ఆపిల్ ఇండియా దీపావళి సేల్.. ఐఫోన్ కొనుగోలు చేస్తే.. ఫ్రీగా గిఫ్ట్‌లు సొంతం చేసుకోవచ్చు!
September 23, 2022 / 05:33 PM IST
Apple India Diwali Sale : ఆపిల్ అధికారిక వెబ్సైట్లో దీపావళి సేల్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ ఆఫర్లు సెప్టెంబర్ 26న లైవ్ అవుతాయని కంపెనీ ధృవీకరించింది. వచ్చే వారంలో ఆపిల్ ఇండియా డీల్స్ గురించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.