free lemons

    free lemons : కరోనా పేషెంట్లకు ఫ్రీగా నిమ్మకాయలు పంచుతున్న యువ రైతు

    May 1, 2021 / 11:49 AM IST

    Inspiration farmer : గుజరాత్‌లోని మోర్బీలో విజయ్ భాయ్ సీతాపారా అనే యువ రైతు కరోనా రోగుల కోసం చేస్తున్న పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. హద్మతీయ గ్రామంలో… విజయ్ భాయ్ సీతాపారాకు ఓ చిన్న నిమ్మతోట ఉంది. ఈ తోటలో 40 వరకూ నిమ్మ చెట్లున్నాయి. ఆ చెట్లనుంచి ప్రతీరోజ

10TV Telugu News