Home » Free Netflix Offer
Jio Prepaid Plan : జియో ప్రీపెయిడ్ ప్లాన్ అదిరింది. ఈసారి జియో యూజర్ల కోసం ప్రత్యేకమైన ప్లాన్ ప్రవేశపెట్టింది. రోజుకు కాలింగ్, 3GB డేటా, ఫ్రీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తోంది.