free storage

    Google Photos: గూగుల్ ఫొటోస్ ఫ్రీ స్టోరేజ్ గడువు జూన్ 1తో ముగిసినట్లే

    May 31, 2021 / 08:10 PM IST

    కొన్ని నెలల ముందుగా ప్రకటించిన గూగుల్ ఫొటోస్ ఫ్రీ స్టోరేజ్ గడువు రానే వచ్చేసింది. జూన్ 1 నుంచి గూగుల్ అకౌంట్లో 15జీబీకి మించిన స్టోరేజికి డబ్బులు చెల్లించాలని గూగుల్ ముందుగానే చెప్పింది. కొత్తగా వచ్చిన పాలసీ ప్రకారం.. స్టోరేజిలో ఇది తప్పనిసర�

10TV Telugu News