Home » Free Trade Agreement
ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో భాగంగా గురువారం భారత్ - యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ త్వరలో భారత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు వేదిక ఖరారైంది. వీరిద్దరూ ఇండోనేషియాలోని బాలి నగరంలో జరగనున్న జీ-20 సమావేశం సందర్భంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.
బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు రిషి సునాక్‌ను ప్రధాని మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు అనేక అంశాలపై కలిసి పని చేయాలని నిర్ణయించారు. గురువారం రిషి సునాక్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు.