Free Water Distribution Scheme

    గ్రేటర్ వాసులకు ఇక పండగే.. నగరంలో ఉచితంగా మంచినీరు

    January 12, 2021 / 07:29 AM IST

    Hyderabad Greater people Free Water Scheme : గ్రేటర్ వాసులకు ఇక పండగే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉచిత మంచినీటి సరఫరా పథకం నేటి నుంచి అమలు కానుంది. బోరబండలో మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక హైదరాబాద్ ప్రజలకు నెలకు 20 వేల లీటర్

10TV Telugu News