Home » Freedom At Midnight
సలు దేశ విభజన జరగడానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటి? అప్పుడు ఉన్న నాయకులు ఏం చేసారు? అప్పటి పరిస్థితులు ఏంటి? దేశ విభజన ఎలా జరిగింది? అనే కథాంశంతో 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు.