Home » Freedom Festival Sale
Amazon Freedom Sale : ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ 256జీబీ వెర్షన్ను తక్కువ ధర రూ. 47,900కు సేల్ సమయంలో సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ. 79,900 నుంచి గణనీయంగా తగ్గింది.