-
Home » French Automobile
French Automobile
అంబాసిడర్ ఈజ్ బ్యాక్ : ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్ లోకి
April 4, 2019 / 07:59 AM IST
అంబాసిడర్ కారు. భారతీయులకు ఎంతో అనుబంధమున్న కారు. ఎప్పుడో కనుమరుగైన పోయిన ఈ అంబాసిడర్ సరికొత్త హంగులతో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్ల రూపంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. హిందూస్థాన్ మోటార్స్‌ను ఇటీవలే సొంతం చేసుకున్న ఫ�